మామిడికుదురు: మామిడికుదురులో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు: అధికారులకు MPDO కీలక ఆదేశాలు
మామిడికుదురు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని MPDO భవాని తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.