గద్వాల్: ధరూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
గద్వాల జిల్లా ధరూర్ లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట పటిమను, ఆమె త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.