శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా నాయకులు ప్రణీత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాబ్ జాన్ లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.