అమరచింత: జూరాల ప్రాజెక్టులో 1,78,608 క్యూసెక్కుల వరద నీరు విడుదల
జూరాల ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుంచి 1,68,967 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. 32 గేట్ల ద్వారా 1,78,608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 317.58 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు.