Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య కు జన నీరాజనం, కార్లు, బైక్ ల ర్యాలీలతో హోరెత్తించారు

Kalyandurg, Anantapur | Mar 30, 2026
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ చేయించాడని మాజీ ఎంపీ తలారి రంగయ్య కు కళ్యాణదుర్గంలో సోమవారం ఘన స్వాగతం లభించింది. జనాలు నీరాజనం పలికారు. కార్లు, బైక్ ర్యాలీ లు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య కారు టాప్ పై నిలుచుని అందరికీ అభివాదం చేశారు. అన్ని వర్గాలు ప్రజలతోపాటు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జనాలతో కళ్యాణదుర్గం వీధులు నిండిపోయాయి.

MORE NEWS