వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కలకలం: చిరుత పులి దాడిలో రైతుకు తప్పిన ప్రమాదం
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లో చిరుత పులి సంచారం. పశువులను మేపుతున్న రైతుపై దాడికి యత్నించిన చిరుత. భయంతో పరుగు తీసిన రైతు కృష్ణ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించిన గ్రామస్తులు. అటవీ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.