ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన ITDA పీఓ
ఏటూరునాగారం రైనిగూడెం ఆశ్రమ పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సందర్శించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వైద్య సేవల నాణ్యతపై ఆయన సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.