చేర్యాల: అర్జునపట్లలో వార్డ్ సభ్యుడు రాజు గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలో వార్డ్ సభ్యుడు రాజు గారి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు స్థానిక నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.