వర్ధన్నపేట: వర్ధన్నపేట ఫిరంగిగడ్డలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం.. ఆందోళనలో స్థానికులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డలో విద్యుత్ స్తంభానికి పిచ్చి మొక్కలు, తీగలు అల్లుకుపోయాయి. ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభాన్ని శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.