సూర్యాపేట: బాలికను వేధించిన కేసులో టీవీ రిపోర్టర్‌పై పోక్సో కేసు నమోదు
సూర్యాపేటలో బాలికను వేధించిన కేసులో టీవీ రిపోర్టర్ వెంకట్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ కేసును సూర్యాపేట రూరల్ స్టేషన్ నుంచి హాలియా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.