ఆళ్లగడ్డ: అహోబిల పుణ్యక్షేత్రంలో భక్తి పాటలతో నగర సంకీర్తన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డమండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు హరినామ సంకీర్తనలతో శివుడి పై భజన పాటలు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు శనివారం ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ సమరతా సేవ ఫౌండేషన్ భక్తులు పాల్గొని ఆలయం నుండి భక్తి పాటలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ మాడవీధుల్లో హరినామ సంకీర్తనలతో నగర కీర్తన కార్యక్రమం నిర్వహించారు