పటాన్చెరు: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం
శాసనసభలో సస్పెన్షన్ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.