మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్: 29న గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.. దరఖాస్తుకు 25 వరకు అవకాశం
మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 29న గౌడ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరగనుంది. పదవ తరగతి, ఇంటర్, నీట్, ఐఐటీలో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానిస్తారు. అర్హులు 25వ తేదీలోపు వివరాలు అందజేయాలి.