బాపట్ల: అద్దంకి-మేదరమెట్ల రహదారిపై ప్రమాదం: కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు
బాపట్ల జిల్లా అద్దంకి–మేదరమెట్ల ప్రధాన రహదారిపై ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.