Public App Logo
#జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై జనగామ క్రాస్ రోడ్డు వద్ద వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు పట్ల ప్రమాద రహిత డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్న సూర్యాపేట రూరల్ ఎస్సై.. - Suryapet News