గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో భక్తుల సందడి
కార్తీక శుద్ధ పంచమి, శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు.