మందమర్రి: మంత్రి శ్రీధర్ బాబు వైఖరిని ఖండించిన ఎస్సీ సంక్షేమ సంఘం
శ్రీరాంపూర్ అరుణక్క నగర్లో జరిగిన ఎస్సీ సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వైఖరిని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఖండించారు. ఎంపీ వంశీకృష్ణ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తల సస్పెన్షన్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.