కోదాడ: కోదాడలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
Kodad, Suryapet | Sep 27, 2026 కోదాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలను, చేనేత కార్మికుల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.