Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

కొండపి: కొండపి మండలం జాల్లపాలెం లో చోరీకి పాల్పడ్డ దొంగని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు

Kondapi, Prakasam | Mar 31, 2026
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెంలో ఈనెల 7వ తేదీన జరిగిన చోరీ ఘటనను పోలీసులు చేదించారు. గ్రామంలోని రామలక్ష్మమ్మ కు చెందిన ఇంటిలో బీరువా పగలగొట్టి 9 సవర్ల బంగారాన్ని దొంగ అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దొంగను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి సత్యనారాయణ వెల్లడించారు. చోరీ చేసిన బంగారాన్ని తిరిగి రికవరీ చేశామని డిఎస్పి తెలిపారు.

MORE NEWS