నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్లలోని సివిఆర్ అండ్ ఎస్ఆర్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి బివి కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో జరుగుతున్నటువంటి అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనాన్ని వడ్డించి రుచిని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల రికార్డులను పరిశీలించి అధ్యాపకులకు మరియు విద్యార్థులకు రాబోవు పరీక్షల గురించి పలు సూచనల