కామారెడ్డి: AISA తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా కామారెడ్డికి చెందిన జీవియం విఠల్ ఎన్నిక
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన జీవియం విఠల్ తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఆయన తెలిపారు.