భీమిలి: మధురవాడలో విషాదం: స్కూటీ డివైడర్ను ఢీకొనడంతో యువతి మృతి
నాగుల చవితి పండుగ వేళ మధురవాడ లా-కాలేజ్ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమృత వర్షిని అనే యువతి మృతి చెందింది. స్కూటీపై వెళ్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.