అనంతపురం అర్బన్: కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం లోని అర్హులైన వారందరికీ పింఛన్లు కల్పించాలన్నారు మాజీ ఎంపీ కళ్యాణదుర్గ సమన్వయకర్త తలారి రంగయ
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం లోని అర్హులైన వారందరికీ పింఛన్లు కల్పించాలన్నారు మాజీ ఎంపీ కళ్యాణదుర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు వారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం