రాజోలు: రాజోలులో 11వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన: భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన
రాజోలులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 11వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు రాజోలు వీధుల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.