నంగునూరు: రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలి: నంగునూరులో మాల విద్యార్థి గర్జన
విద్య, ఉద్యోగ నియామకాల్లోని రోస్టర్ విధానాన్ని సవరించాలని నంగునూరులో మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. 'మాల విద్యార్థి గర్జన' పోస్టర్ను ఆవిష్కరించి, అర్హులైన వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.