అలంపూర్: పల్లెపాడులో కొండారెడ్డి గారి మృతికి నివాళులర్పించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మానోపాడు మండలం పల్లెపాడులో మృతి చెందిన కొండారెడ్డి గారి నివాసానికి వెళ్ళిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.