రాజమండ్రి సిటీ: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లా ఇంచార్జ్ చిలక విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బోడ వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై పోరాడటం గురించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.