రాయపర్తి: రాయపర్తి జూనియర్ కళాశాలలో MSF నూతన కమిటీల ఎన్నిక
వరంగల్ జిల్లా రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదిగ విద్యార్థుల సమావేశం జరిగింది. MSF బాలుర, బాలికల కొత్త కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న MSF జాతీయ ప్రతినిధుల సభకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.