కరీంనగర్: పోలీస్ కిష్టయ్య 17వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన గంగుల కమలాకర్
తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 17వ వర్ధంతి కార్యక్రమ పోస్టర్ను మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. డిసెంబర్ 1న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.