బనగానపల్లె: బనగానపల్లెలో 71 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆయుర్వేద ఆస్పత్రికి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో 71 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాల ద్వారా బనగానపల్లె తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్యం వైద్యుల సలహాలు అవసరమైన మందులు స్థానికంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కూటం ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిరంతరకు వచ్చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు