Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఒంగోలు అర్బన్: చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన రాజకీయ కోణంలో జరగలేదని మీడియాకు వివరాలు వెల్లడించిన డిఎస్పి నాగరాజు

Ongole Urban, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లాలో చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన సంచలనం కలిగించింది. గురువారం హత్య ఘటనపై డిఎస్పి నాగరాజు మీడియాతో గురువారం సాయంత్రం 6 గంటలకు మాట్లాడారు. చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన రాజకీయ కోణంలో జరగలేదని కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుగుతున్నట్లు డిఎస్పి నాగరాజు తెలిపారు. స్నేహితులతో కలిసి చిన్న బ్రహ్మయ్య బుధవారం రాత్రి మద్యం సేవించాడని తర్వాత గురువారం ఉదయం హత్యకు గురినట్లు తెలిపారు. స్నేహితులు ఇద్దరు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగిందని ఇప్పటికే క్లూస్ టీం డాగ్ స్క్వాడను రంగంలోకి దించినట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: చిన్న బ్రహ్మయ్య హత్య ఘటన రాజకీయ కోణంలో జరగలేదని మీడియాకు వివరాలు వెల్లడించిన డిఎస్పి నాగరాజు - Ongole Urban News