వికారాబాద్: పిల్లల్ని ఎత్తుకుపోతున్నారనే అపోహ వీడాలి: వికారాబాద్ టౌన్ సీఐ నాగరాజ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్ని ఎత్తుకపోతున్నారని ఒక అపోహ వైరల్ అవుతుందని, దాన్ని ఎవరు నమ్మవద్దని వికారాబాద్ సీఐ నాగరాజ్ తెలిపారు. శనివారం చించల్పేట్ గేట్ సమీపంలో జరిగిన సంఘటన నిజం కాదని, బీహార్ కు చెందిన హోం కాంట్రాక్టర్‌తో అతను పని చేస్తున్నాడని నిర్ధారణలో తెలిందని వికారాబాద్ పోలీసులు తెలిపారు.