వికారాబాద్: ఈనెల 29 లోగా సీఎంఆర్ లక్షలను పూర్తి చేయానట్లయితే రైస్ మిల్లులపై చర్యలు తప్పవు - అదనపు కలెక్టర్ లింగ్య నాయక్..
ఖరీఫ్, రబి 2022- 23 సంవత్సరానికి సంబంధించి రైతుల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేసి ఇచ్చిన కోటాను భారత ఆర సంస్థకు చేరవేరని పిల్లలకు వికారాబాద్ జిల్లా శనివారం రశ్మిర్లు పౌరసరఫరాల అధికారులతో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.