పెద్దవూర: నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు: భారీగా తరలిరావాలని పిలుపు
నల్లగొండలో నవంబర్ 15 నుండి 18 వరకు జరగనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం నేత చినపాక లక్ష్మీనారాయణ కోరారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.