Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
Crimenews
Karnataka

అనంతపురం అర్బన్: జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసుల చర్యలు

Anantapur Urban, Anantapur | May 6, 2026
జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు చర్యలు చేపట్టారు.ముఖ్యంగా వాహనాల తనిఖీలు రోడ్డు సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన చేశారు పోలీసులు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, అలా చేస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.