వాజేడు: వాజేడు మండలం గుమ్మిడిదొడ్డిలో బాలల గ్రామసభ నిర్వహణ
Wazeedu, Mulugu | Nov 14, 2026 వాజేడు మండలం గుమ్మిడిదొడ్డిలో శుక్రవారం బాలల గ్రామసభ జరిగింది. సర్పంచ్ బేవిన యూసీ భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో, పిల్లల అభివృద్ధి, నాణ్యమైన విద్య మరియు సమాన అవకాశాల కల్పనపై చర్చించారు. బాలలే భావి భారత నిర్మాతలని సర్పంచ్ పేర్కొన్నారు.