ముమ్మిడివరం: ముమ్మిడివరంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
ముమ్మిడివరం మండలంలో నాగుల చవితి వేడుకలు భక్తుల మధ్య ఘనంగా జరిగాయి. నాగ దోషాలు తొలగిపోతాయని భక్తులు పుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నాగేంద్రుని ఆరాధించారు.