మేడ్చల్: కీసర శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రారంభమైన కొత్త సీసీ కెమెరాలు
కీసర శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ ఎలక్షన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ శ్రావణ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.