పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలో అయ్యప్ప స్వాముల వాహనం ప్రమాదానికి గురైంది. శబరిమలై నుంచి వస్తుండగా టైరు పేలడంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వాములెవరికీ గాయాలు కాలేదు.