ముమ్మిడివరం: ముమ్మిడివరంలో దోపిడీ: సిరంజీలు చూపి 3 కాసుల బంగారం చోరీ
ముమ్మిడివరం మండలం వడ్డెగూడెంలో ముగ్గురు దుండగులు కత్తులు, సిరంజీలతో బెదిరించి 3 కాసుల బంగారు తాడును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.