గద్వాల్: బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు
ఆదివారం ఉదయం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకుని ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గద్వాల దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.చండీ హోమము నిర్వహించడం జరిగింది.