రాజమండ్రి సిటీ: నగరంలో పారిశుధ్యంపై కమిషనర్ రాహుల్ మీనా కీలక ఆదేశాలు
నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, దోమల నియంత్రణ మరియు డ్రైనేజీ సమస్యలపై కమిషనర్ రాహుల్ మీనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లపై పశువుల సంచారం నివారణ వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.