ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్ ఎస్సై రామిరెడ్డి
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ దూదేకుల జమాల్ అనే కాంట్రాక్టర్ ను కొట్టి బెదిరించి 5 వేలు లాక్కెళ్ళిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం ఎస్సై రామిరెడ్డి మీడియాకు తెలిపారు, కాకరవాడ సమీపంలో బుధవారం సాయంత్రం ఘటన జరిగినట్లు ఫిర్యాదు అందిందన్నారు, గురువారం ఉయ్యాలవాడ విద్యుత్ కార్యాలయం వద్ద ప్రసన్నకుమార్ రవిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు