జగిత్యాల: జగిత్యాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకమయ్యారు. ఈ నియామకానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ప్రత్యేక చొరవ చూపారు. బాధ్యతలు స్వీకరించిన జ్యోతి లక్ష్మణ్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.