ఏటూరునాగారం: రాంనగర్ అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సర్పంచ్
ఏటూరునాగారం మండలం రాంనగర్ గ్రామంలో వి.బి.జి. రామ్ పథకం కింద జరుగుతున్న అంగన్వాడీ కేంద్రం-2 భవన నిర్మాణ పనులను సర్పంచ్ పోరిక సరిత పరిశీలించారు. పనులను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా నిర్మాణం చేపట్టాలని ఆమె ఆదేశించారు.