నిర్మల్: నిర్మల్లో ఎస్సీ కార్పొరేషన్ దుకాణం వేలం: ఈ నెల 18న నిర్వహణ
Nirmal, Nirmal | Nov 13, 2026 నిర్మల్ ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణం కోసం ఈ నెల 18న వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్లోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి సూచించారు.