జగిత్యాల: క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు సన్మానం - నామినేషన్ల ఆహ్వానం
క్రిస్మస్ సంబరాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో విశేష సేవలు అందిస్తున్న క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయనుంది. ఆసక్తి గల వారు డిసెంబర్ 4, సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లను జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలి.