జగిత్యాల: జగిత్యాల శివ గాయత్రి వృద్ధాశ్రమానికి దాతల చేయూత: అవసరమైన సామగ్రి అందజేత
జగిత్యాల రాజేశుని గుట్ట వద్ద ఉన్న శివ గాయత్రి వృద్ధాశ్రమానికి యాకీన్పూర్ గ్రామానికి చెందిన చాడ శ్రీనివాస్ కుటుంబం సామగ్రిని విరాళంగా అందించారు. ప్రత్యేక సందర్భాలను వృద్ధాశ్రమాల్లో జరుపుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు కోరారు.