పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పగడాల శశికాంత్, కేఆర్సీఆర్, చందు తదితరులు పాల్గొన్నారు.