ప్రత్తిపాడు: ఆదిత్య యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య: వాట్సాప్ గ్రూపులో మెసేజ్
కాకినాడ సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సుబ్రహ్మణ్యం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, కాలేజీని నిందించవద్దని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టి మరణించాడు.